Official webnote are released for telangana PC and SI events.
తెలంగాణా రాష్ట్ర ప్రబుత్వ పోలీస్ నియామక మండలి కానిస్టేబుల్ మరియు SI యొక్క ఈవెంట్స్ తేదీలను విడుదల చేసింది.
కోర్ట్ కేసు వాళ్ళ వాయిదా పడిన PET మరియు PMT పరీక్షలను ఫిబ్రవరి ౧౧ నుండి నిర్వహించాలని నియామక మండలి నిర్ణయం తీసుకుంది.
అభ్యర్థులు హాల్ టికెట్ లు మరల డౌన్లోడ్ చేసుకోవాలని త్వరలో తేదీలు మార్చిన
హాల్ టికెట్ లను త్వరలో అధికార వెబ్సైటు లో ఉంచుతామని పేర్కొన్నారు.
కోర్ట్ కేసు వల్ల ఇన్ని రోజులు వాయిదా పడ్డ ఈవెంట్స్ ఇంత త్వరగా తేదీలను ప్రకటించడంతో లక్షలాది మంది అభ్యర్థులు ఆనందం లో ఉన్నారు.
Comments
Post a Comment