Grama Sachivalayam Online exam with Negative marks
ఒక్క నిమిషం: గ్రామ సచివాలయం ఉద్యోగాలలో నెగెటివ్ మార్కింగ్ విధానం అభ్యర్థులకు అత్యంత కష్టంగా మారింది. ఈ సమస్యను అధిగమించాలంటే ఎక్కువగా ప్రాక్టీసు చేయాలి.
కేవలం నాలుగు గోడల మద్య మీరు మాత్రమే చదివితే పోటీలో మీరు ఏ స్థానం లో ఉన్నారో తెలుసుకోవడం కష్టం.
ఈ సమస్యను అధిగమించడానికి మీకు మేము సహాయపడుతాము ప్రతి రోజు నెగెటివ్ మార్కులతో ఆన్లైన్ టెస్ట్ లు కండక్ట్ చేసి వెంటనే మీ యొక్క రిజల్ట్ PDF లో అందజేస్తాము.
ఇందుకోసం మాకు మీ సహాయం కూడా కావాలి వీలయినంత ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్షలో పాల్గొంటే మీకు పోటీ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది మరియు మాకు మరిన్ని పరీక్షలు నిర్వహించాలని ప్రోత్సాహం కలుగుతుంది. కాబట్టి ఈ టెస్ట్ లను కింద ఉన్న share బటన్స్ ద్వారా మనయొక్క మిత్రులతో షేర్ చేయండి.
త్వరలో మా నుండి పూర్తి 150 మార్కులతో ( Negative Marks ) కూడా ఆన్లైన్ టెస్ట్ లు కూడా రాబోతున్నాయ్. ఈ విషయాలన్నీ మీకు ఎప్పటికప్పుడు మా YouTube ఛానల్ ద్వారా తెలియజేయబడతాయి.
ఇక్కడ క్లిక్ చేసి పరీక్ష రాయండి.
ALL THE BEST
Comments
Post a Comment