Skip to main content

Group 4 merit list 1:5 with State, District, Cast Ranks (Full Details)

Group 4 Merit list With All Ranks


తాజాగా TSPSC విడుదల చేసిన గ్రూప్ 4 యొక్క 1:5 జాబితాలో ఎంపికయిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు.  

మనకు tspsc విడుదల చేసిన జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనో లిస్టు లో అందరికి ఉద్యోగాలు రావు ప్రతి అయిదుగురిలో ఒక్కరు మాత్రమే ఎంపిక అవుతారు.  

మరి మీకు ఉద్యోగం వస్తుందా లేదా మీకంటే మంచి మార్కులు ఎంత మందికి వచ్చాయి అందులో పురుషులు ఎంత మంది స్త్రీలు ఎంత మంది వాళ్ళ యొక్క మార్కులు మరియు రాష్ట్రం లో, జిల్లాలో, కాస్ట్ లో అందరి ర్యాంక్స్ మరియు మీ యొక్క ర్యాంక్ ని TSPSC పూర్వం విడుదల చేసిన మెరిట్ లిస్టు నుండి మేము సంగ్రహించడం జరిగినది.

దీనివల్ల మీకు ఉపయోగం మరియు మేమిచ్చే సమాచారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మేము tspsc మెరిట్ లిస్టు ఆధారంగా మీకు స్టేట్, డిస్ట్రిక్ట్,కాస్ట్ వారిగా ర్యాంక్ లు ఇవ్వడం జరిగింది (ఈ ర్యాంక్ లు మెరిట్ లిస్టు లోని మీ మార్కుల ఆధారంగా రూపొంధించినవి) మరియు ఈ ర్యాంక్ లు పూర్తి కచ్చితత్వం తో కూడుకొని ఉంటాయి.

వీటిని ఆధారంగా చేసుకొని జిల్లాలోని పోస్ట్ ల సంఖ్య ఆధారంగా మీయొక్క ర్యాంక్ ఆధారంగా మీకు ఉద్యోగం వస్తుందో లేదో మీరే ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.

ఈ ర్యాంక్ లు PDF ద్వార కాకుండా మీకు ప్రత్యేకంగా వేటికవి అన్ని కాటగిరీలు వేరు చేసుకొని చూసుకోవడానికి వీలుగా software ద్వారా రోపొంధించి online లో పొందుపరచడం జరిగినది.

ఈ వివరాలు పొందడం ఎలా?

మీ యొక్క ర్యాంకు లు మరియు మీకు జాబు వచ్చె అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవాలి అనుకొనే వాళ్ళు 9966634382 అనే నెంబర్ కి WhatsApp ద్వారా సంప్రదించండి..

WhatsApp లో Group 4 అని మెసేజ్ చేయండి. ఈ ర్యాంక్ లు ఎలా తెలుసుకోవాలో తెలియజేస్తాము.


మీరు ప్రభుత్వ ఉద్యోగం లో స్థిరపడాలని కోరుకుంటున్నాం.

Comments

Popular posts from this blog

Telangana jobs