TSLPRB Mains official Dates 2019.
SI, కానిస్టేబుల్ రాత పరీక్షల తేదీలు ఖరారు :
తెలంగాణలో SI ,కానిస్టేబుల్ రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు SI రాత పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 20, 21 తేదీల్లో SI ( సివిల్ ) , ఏప్రిల్ 28 న కానిస్టేబుల్ ( సివిల్ ) పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రంలో SI కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం దహదారుడ్య పరీక్షలు ఇప్పటికే కొనసాగుతుండగా, ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరుకానున్నారు.ప్రెస్ నోట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Post a Comment